బ్యాటింగ్ లేదు డేటింగ్ లో మాత్రం..

Virat-Kohli-and-anushka-Sharma
బ్యాటింగ్‌లో ‘టచ్’ కోల్పోయినా ‘డేటింగ్’లో మాత్రం తగ్గేలా లేడు భారత యువ క్రికెటర్ విరాట్ కొహ్లీ. లేదు లేదంటూనే ప్రియురాలు అనుష్కాశర్మతో రెగ్యులర్ ‘టచ్’లో ఉన్నాడనేది ఓ పత్రిక కథనం. ఇంగ్లండ్ టూర్‌కు అమ్మడిని వెంటేసుకెళ్లి... ఆటాడకుండా.. అమ్మడితో సయ్యాట ఆడాడు ఈ క్రికెటర్. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారన్న వార్తలు వస్తున్నా అటు విరాట్ గానీ, ఇటు అనుష్క గానీ ధ్రువీకరించడంలేదు
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment