స్వీటీకి అప్పుడే పెళ్లా?

anushka-marraige
అరేబియా గుర్రంలాంటి సెక్సీ ఫీచర్లతో కుర్రకారును కిక్కెంచే ఒంపుసొంపులున్న అనుష్క త్వరలో పెళ్లి కూతురు అవుతుందట! ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాలున్నాయి. ఇవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. వీటి తర్వాత ఏ చిత్రానికి ఆమె అంగీకారం తెలపడం లేదంట! కథలు చెప్పడానికి వచ్చేవారికి ఆమె ఏ విషయం చెప్పడం లేదంట! దీంతో అందరూ స్వీటీ పెళ్లిపీటలు ఎక్కతుందని అందుకే సినిమాలేవీ అంగీకరించడం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆమెకు ౩౩ ఏళ్లు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడనుందని సమాచారం!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment