అది చిరంజీవి వల్లే వచ్చింది


2009 ఎన్నికల్లో చిరంజీవిని అత్తగారి ఊరు పాలకొల్లు ఓడించినా తిరుపతి మాత్రం అక్కున చేర్చుకుంది. అక్కడ నుంచి ఆయన ఘనవిజయం సాదించాడు. అందుకే తిరుపతి మీద ప్రేమతో భారత ఆహార సంస్థను ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)ను అక్కడికే మంజూరు చేసాడు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు కావాల్సిన దీన్ని తిరుపతికి తరలించాడు. కొత్త బీజేపీ ప్రభుత్వం కూడా భారత ఆహార సంస్థ తిరుపతి లోనే అని క్లారిటీ ఇచ్చింది. ఈ సంస్థ ఫుడ్ సంబంధిత కోర్సులను అందించనుంది. కాబట్టి చిరంజీవి కృషితో ఒక ప్రతిస్టాత్మక సంస్థ ఆంధ్రకు దక్కింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment