దీపికాను సపోర్ట్ చేస్తున్న ఆ హీరో

deepika-hotcomments
దీపికకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. దీపిక వస్త్రధారణ మీద కామెంట్ చేసిన ఆంగ్ల పత్రిక పై ఆమె దుమ్మెత్తి పోయడం తెలిసిందే.  ఆమె మాదిరిగా అభిప్రాయాలను చెప్పటం అందరికీ సాధ్యంకాదన్నాడు.. ఆమె మొదటి సినిమా హీరో షారుక్ ఖాన్.  దీపికా చూపిన ధైర్యం మనలో అందరికీ ఉండదని, ఈ నేపథ్యంలో అందరం ఆమెకు మద్దతివ్వాలన్నారు. దీపికా చేసిన ట్వీట్‌‌ను తాను సమర్ధిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆమెకు 'హ్యాపీ న్యూఇయర్' మూవీ యూనిట్ మద్దతు ఉందన్నాడు. ఓ ఇంగ్లీష్ డై‌లీ రాసిన కథనంపై స్పందించిన దీపికా... తాను ఆడదానినని, తనకూ స్తన సంపద ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. మీకేమైనా అభ్యంతరమా అని ప్రశ్నించిన విషయం తెల్సిందే.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment