Video Of Day

Breaking News

భర్తని బుజ్జీ అని పిలుస్తున్న హాట్ సింగర్

geethamaduri-singer
తన భర్త సినీ నటుడు నందును ముద్దుగా బుజ్జీ అని పిలుస్తున్నట్లు హాట్ సింగర్ గీతా మాధురి తెలిపింది. ముందు తన నుంచే ప్రేమ ప్రపోజల్ వచ్చిందని, పెళ్లి చేసుకుందామని తాను అడిగానని చెప్పింది. సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులా తన జీవితం చాలా బాగుందని అన్నది. ప్రస్తుతం తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ఒక పత్రిక ఇంటర్వ్యూలో తెలిపిందీ ఈ సింగర్.

No comments