తగ్గిన పుత్తడి ధరలు

gold-rate-decrease
బంగారం ధరలు తగ్గు మొహం పట్టాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి పుత్తడి పతనమైంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,222.71 డాలర్లకు చేరుకుంది. మూడు వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ.27,000, 22 క్యారెట్లు రూ.26,000 ఉంది.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment