వర్మ ఆ హీరోయిన్ ను వేధించారా?

icecream2-heroien
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను ఏమి వేధించలేదని ఆ చిత్ర హీరోయిన్ నవీన తెలిపారు. విషయమేమిటంటే ఐస్ క్రీమ్ 2 చిత్రంలో ఓ పాటలో నటింప చేసేందుకు వర్మ ఆమెను ఒత్తిడి చేశారని , వేధించారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పాట చిత్రీకరణకు ముందే వర్మ తనతో చర్చించారని నవీన ఓ ఇంగ్లీష్ వార్తా వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించింది. నటిగా ఓ కొత్తదనం కోసం ప్రయత్నించాను. అయితే ఆపాట అంతగా అశ్లీలమనిపించలేదు.. ఒకవేళ అలా అనిపిస్తే తాను చేయడానికి నిరాకరించేదాన్ని అన్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment