జగన్ కు ముప్పు ఉందా?jagan-thereat

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యర్ధుల నుంచి ముప్పు పొంచి ఉందంట. తనకు జెడ్ కేటగిరి భద్రతను తొలగించారని నక్సల్ నుంచి, ప్రత్యర్థుల నుంచి ప్రాణాపాయం ఉందని కోర్టుకెక్కారు. తన భద్రతను తిరిగి కల్పించాలని ఆయన కోర్టును వేడుకున్నారు. అయితే ఆయనకు నిజంగానే ముప్పు ఉందా అంటే.. ఉందనే చెప్పాలి. ఆయన రాష్ట్రంలో ప్రధాన నేత. రాజశేఖరరెడ్డి హయంలోనే నక్సల్ మీద తిరిగి నిషేధం విదించారు. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తమ పార్టీ కార్యకర్తలను చంపుతుందని, మా నాయకుడికి కూడా ప్రాణాపాయం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా రాయలసీమను ఒకప్పుడు గడగడలాడించి హత్యకు గురైన ఆ నాయకుడి కుమారుడు తన తండ్రి చావులో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్నవారందిరిని చంపుతానని అంటున్నడంట
  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment