బ్లాక్ బ్యూటీ కూడా 'అందులో' అడుగుపెట్టింది

kajol-twitter
ఇన్నాళ్లూ ఇళ్లు, పిల్లలు, భర్త అంటూ ఇంటికే పరిమితమైన బ్లాక్ థండర్ థైస్ సుందరి కాజోల్.. తాజాగా ట్విట్టర్ లో కాలుపెట్టింది. తనతో నటించిన మాధురీ దీక్షిత్ వంటివారు, ప్రస్తుత హీరోయిన్లు ట్విట్టర్ లో టచ్ లో ఉంటుంటే తాను లేకుంటే ఎలా అనుకుందేమో.. అందుకే 'హాయ్' అంటూ ఒక ట్వీటేసింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment