Video Of Day

Breaking News

అల్లూరి సీతారామరాజు సినిమాను పదిసార్లు చూశాడంట

kcr-see-seetharamaraju-moive
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రముఖ నటుడు కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను పదిసార్లు చూశానని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో ఒక ఆస్పత్రిని ప్రారంభించిన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనర్మల పాల్గొన్నారు.

No comments