ఆమెను అలా చంపారా?

lady-murder
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మహిళకు విషపూరితమైన ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. ఇంతకీ ఆమె చేసిన నేరమేమిటంటే తన స్నేహితురాలి తొమ్మిదేళ్ళ కొడుకును ఆకలితో మాడ్చి, చిత్రహింసల పాల్జేసి హతమార్చింది. అందుకే ఈ పని చేశానని సదరు మహిళ చెబుతుందట. 38 ఏళ్ళ లిసా కోల్మన్ అనే ఆమె సుమారు పదేళ్ళ క్రితం ఈ ఘోరానికి పాల్పడిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని రూఢి కావడంతో అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆమెకు లెథల్ ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేశారు. క్షమాభిక్ష పెట్టి తనను వదలివేయాల్సిందిగా లిసా చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment