మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం

maharastra-cm-resign
మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు విచ్చిన్నమవడంతో.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో మహారాష్ర్ట ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతోరాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment