నాకు గుడి కట్టొద్దు అంటున్న హాట్ హీరోయిన్

naynatarat-temple
శింబు, ప్రభుదేవా వంటివారిని తన వలపుల వలల్లో చేజిక్కించుకుని తర్వాత వదిలిపెట్టి.. మూడోవాడి కోసం చూస్తున్న నయనతారకు అభిమానులు తమిళనాడులో గుడి కడుతున్నారంట! ఇటీవల అభిమానులు కలిసి మాకు విరాళమొద్దు.. మీరు అనుమతించండి.. గుడి కడతామంటే దయచేసి అలాంటి పనులు చేయొద్దని చెప్పిందంట. అప్పట్లో తమిళ నటి ఖుష్బూకి గుడి కట్టారు. ఆ తర్వాత సిమ్రాన్‌కి కట్టాలనుకున్నారనే వార్త వచ్చింది. అనంతరం తమిళనాడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తారల్లో నమిత ఉన్నారు. ఈ సూరత్ సుందరి కోసం అభిమానులు గుడి కట్టారనే వార్త అప్పట్లో వచ్చింది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment