Video Of Day

Breaking News

'జూలీ' - 2 లో నటించదంట

neha-dhupia-hot-photos
జూలీ సినిమాలో తన ఘాటు హాటు అందాలను రసిక ప్రియులకు యమా లాటుగా వడ్డించిన మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా 'జూలీ' సీక్వెల్ లో నటించడానికి ఇష్టపడటం లేదు. 2004లో విడుదలైన జూలీ చిత్రంలో తన అందాలను అతిగా ఆరబోసి సంచలనానికి కారణమైన నేహా ఇప్పుడు ఆదే చిత్రం సీక్వెల్ లో నటించమంటే నటించనంటోంది. మూస చిత్రాల్లో కాకుండా డిఫరెంట్ గా ఉండే సినిమాల్లో నటిస్తానని అంటోంది ఈ ముద్దు గుమ్మ

No comments