Video Of Day

Breaking News

వాళ్ల నగ్న చిత్రాలు అక్కడ.. బయటపడ్డాయ్!

kim-2
అమెరికాలో ఇది పెద్ద సంచలనానికి కారణమవుతోంది. సెలబ్రిటీలు కిమ్‌ కర్దాషియాన్, వనెసా, జెన్నిఫర్ లారెన్స్ వంటివారి న్యూడ్ ఫోటోలు తిరిగి ఆన్‌‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. రెండు మూడు వారాల క్రితమే కిమ్‌తోపాటు కేట్ అప్టాన్, జెన్నిఫర్ తదితరుల నగ్నఫోటోలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! అయితే వీటిని ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.           

No comments