ఆమె ఇంట్లో ఆ హీరో!

parineethichopra
మనలాంటి సాధారణ ప్రేక్షకులే కాకుండా సినిమా ఫ్యామిలీస్ కూడా హీరోల వెనకాల పడతాయని రుజువు చేసే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. తమ తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హీరో ఆదిత్యారాయ్ కపూర్, హాట్ అందాల థండర్ బోల్ట్ పరిణీతి చోప్రా చేపట్టిన యాత్ర అంబాలాలో ఆగింది. అక్కడ పరిణీతికి ఇళ్లు ఉంది. దీంతో ఆ హీరోకు సకల మర్యాదలు చేసింది. పరిణీతి ఆంటీలు కూడా ఆదిత్య మీద ఎగబడ్డారంట. కరచాలనం కోసమేనండీ!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment