Video Of Day

Breaking News

తల్లైన ప్రముఖ నటి రాశి

raasi-have-daugher
తన బరువైన ఎద అందాలతో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన ప్రముఖ సినీ నటి రాశి తల్లి అయింది. శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పాపకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం నాడు తమ ఇంటికి సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి వచ్చినట్లుగా ఉందని రాశి ఆనందం వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత, జగపతిబాబుతో శుభాకాంక్షలు, రవితేజ వెంకీలో ఒక స్పెషల్ సాంగ్, మరెన్నో చిత్రాల్లో నటించింది

No comments