కిరణ్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడా?

raghuveera-reddy comments on kiran.jpg

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సుమారు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి పదవికి రాజీడ్రామా చేసి రాష్ట్రాన్ని మళ్లీ కలుపుతానంటూ జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ ప్రజల ముందుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వకపోయే సరికి ఏం చేయాలో దిక్కుతోచక తిరుగుతున్న కిరణ్ మీద మాజీ మంత్రి రఘువీరా మంత్రికి ఎందుకో కోపమొచ్చింది. రాష్ట్ర విభజన, తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా కిరణ్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment