Video Of Day

Breaking News

తాతకు కిడ్నీ దానమిచ్చిన రామ్ చరణ్


ramcharan-kidney
రామ్ చరణ్.. కిడ్నీ దానమిచ్చాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అయితే నిజంగా కాదులెండి. తన తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే సినిమాలో తన తాతగా నటిస్తున్న ప్రకాశ్ రాజ్ కు ఒక సన్నివేశంలో కిడ్నీ దానమిస్తాడంట మెగా పవర్ స్టార్. ఈ సీన్‌లో సెంటిమెంట్ మూవీకి హైలైట్ కానుందని ఇన్‌సైడ్ టాక్. ఇంతకుముందు విజేత మూవీలో కూడా చిరంజీవి కిడ్నీ దానం చేసి కుటుంబాన్ని కాపాడతాడు. అది సూపర్ హిట్ అయింది. ఇది కూడా అవుతుందా? చూద్దాం.. మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

No comments