Video Of Day

Breaking News

ఆయన కోసం అయింది రూ. 2 కోట్లేనంట!

ramcharan-prakashraj
మెగాపవర్ స్టార్ రామచరణ్.. తన తాజా చిత్రంలో ముందు ఒక పాత్రకు తమిళ నటుడు రాజ్ కిరణ్ ఎంచుకోవడం తెలిసిందే. అయితే సినిమా రషెస్ చూశాక ఆ పాత్ర అనుకున్నంత బాగా లేకపోవడంతో.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తో మళ్లీ ఆ సన్నివేశాలన్నీ రీషూట్ చేశారు. అయితే ఇందుకోసం రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని చరణ్ తెలిపాడు. 'నాన్నకు, నాకు నచ్చలేదు' అందుకే మళ్లీ రాజ్ కిరణ్ ను మార్చి ప్రకాశ్ రాజ్ తో తీశామని తెలిపాడు. అక్టోబర్ 1న గోవిందుడు అందరి వాడేలా రిలీజ్ కానుంది.  

No comments