Video Of Day

Breaking News

12 ఏళ్లకే ఆంటీతో ఎంజాయ్ చేశాడంట

ranveer-sexwith-aunty
దీపికాతో 'రాసలీల' చేసిన బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్.. 12 ఏళ్లకే సెక్స్ రుచి చవిచూశాడంట. అది కూడా తనకన్నా వయస్సులో పెద్దావిడతో అని ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడు. ఇటీవలే ఓ కండోమ్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా మారిన రణ్‌వీర్ ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకి చిన్నప్పటి నుంచే అన్నీ తొందర అని చెప్పుకున్న రణ్‌వీర్ చివరికి శృంగారాన్ని కూడా అలాగే రుచిచూశానని అన్నాడు. దీపికా విన్నావా? నీ లవర్ ఏమంటున్నాడో..

No comments