Video Of Day

Breaking News

సమంత ఆ కమెడియన్ ను పెళ్లి చేసుకుంటుందంట

samantha-hot
తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ సమంత.. కమెడియన్ ను పెళ్లి చేసుకుంటానంటోంది. వివరాలకు వెళ్తే ఒక తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న  ఆ సినిమా కమెడియన్ సతీష్, సమంత గురించి మాట్లాడుతూ.. 'తనకి సమంతలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వుంద'ని చెప్పగా అదే స్టేజీపై అతని పక్కనే వున్న సమంత వెంటనే అతని కాంప్లిమెంట్‌కి పొంగిపోతూ.. 'సతీష్‌ని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ' అని సరదాగా అనేసిందట.

No comments