సెక్సిణి షకీలాని చంపేది ఎవరు?

shakeela-life-danger
సౌతిండియాలో అసలు పరిచయం అక్కర్లేని పేరు షకీలా. ఆమె సినిమా విడుదల అవుతుందంటే మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్లే సినిమాలను వాయిదా వేసుకునేవారు. అలాంటి షకీలాకు ప్రాణ భయం ఉందంట. ఎందుకంటే మలయాళంలో ఆమె తన ఆత్మకథని 'షకీల' పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించారు. ఈమధ్యే అది కన్నడంలోకి అనువదించారు. త్వరలోనే ఈ పుస్తకం మనకు కూడా అందుబాటులోకి రానుంది. అదే పనిలో బిజీగా ఉన్న ఆమె.. పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని కీలక అంశాలని మీడియాతో పంచుకుంది. చాలామంది హీరోయిన్లు నిజ జీవితంలోని విషయాల్ని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరని.. అలాగే అందరూ అన్ని విషయాలని దాచిపెడుతూపోతే ఎలా అని షకీలా ప్రశ్నించింది. అటువంటి విషయాలనే తన ఆత్మకథలో ప్రస్తావించానని చెప్పింది. అయితే ఈ విషయాల్ని బహిర్గతపర్చినందుకు కొంతమంది తనని చంపినా చంపేయొచ్చని భయాందోళన వ్యక్తం చేసిందామె. తనను ఎంతోమంది వాడుకుని వదిలేశారని చెప్పింది
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment