సన్నీలియోన్ ఒక్కోటి ఊడదీస్తుంటే.. వాళ్లు...?

sunnyleyon-dance
బ్లూఫిల్ముల తార.. సన్నీ లియోన్.. ఫంక్షన్ లో తన అందాలన్నీ ఆరబోస్తూ.. వంటిపై వలువులు ఊడదీస్తుంటే.. ఒక చిట్ ఫండ్ కంపెనీ యజమానులు డబ్బులు విసిరేవారంట! ఇటీవల ఒడిశాలో ఓ చిట్ ఫండ్ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ అప్పుడప్పుడు ఫంక్షన్సు నిర్వహించేదంట. దానికి సన్నీలియోన్, ఇతర మోడల్స్ ను పిలిచి అట్టహాసంగా నృత్యాలను ఏర్పాటు చేసేవారంట! రెండు గంటలు హాజరైతే 40 లక్షల రూపాయలు వసూలు చేసేందంట ఈ సెక్సిణి. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment