"రాజుగారి గదిలో" ఆ హీరోయిన్?

tejaswi-rajugarigadi
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఐస్ క్రీమ్ లో నటించిన తేజస్వి గుర్తుందా? తన వగలమారి అందాలతో రసిక రాజుల హృదయాలను తట్టిలేపిన ఈ అమ్మడు తాజాగా " రాజుగారి గది " అనే సినిమాలో నటిస్తుందని ఫిల్మ్ నగర్ సమాచారం. హర్రర్ కామెడీగా సెట్స్‌పైకి వెళ్ళే ఈ మూవీని టీవీ అన్నయ్య అదేనండీ.. ఓంకార్ అన్నయ్య డైరెక్ట్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన జీనియస్ అనే సినిమాతో ఓంకార్ అన్నయ్య దర్శకుడు అయిన సంగతి తెలిసిందే. రాజుగారిగదిని తనే నిర్మిస్తాడని టాక్.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment