Video Of Day

Breaking News

ఆ హీరో తండ్రి వంటవాడా?

upendra
ఓం, ఉపేంద్ర, కన్యాదానం వంటి సినిమాలతో తెలుగు యువకుల ఆరాధ్య హీరోగా మారిన ఉపేంద్ర.. సినిమాల్లో రాకముందు కూరగాయలు, పండ్లు, సరుకులు తీసుకుని వెళ్లేందుకు కాగితం సంచులు తయారుచేసేవాడంట. తన తండ్రి వంటవాడని, రోజుకు రూ.50 మించి సంపాదన ఉండేది కాదని ఈ సంచలన హీరో చెప్పాడు. అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి ఉన్నదానితోనే సంతోషించేవాడినని అన్నాడు. అందుకే ప్యాకెట్ సంచులు తయారుచేసేవాడినన్నాడు. తర్వాత తెలిసినవారి ద్వారా సినిమాల్లో ప్రవేశించి హీరోగా రాణించానని తెలిపాడు ఈ కన్నడ హీరో. 

No comments