రొమాన్స్ కు సలాం అంటున్న యూత్

youth-romance
ఇంటర్నెట్ పుణ్యమాఅని నాలుగు గోడల మద్య జరిగే రాసకార్యాలన్నీ నడివీధిలో వచ్చాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా.. ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది చూడొచ్చు. సంసారం అనే పుణ్యపదాన్ని బూతు పదంగా మార్చేసింది ఇంటర్నెట్. ఈ కార్యక్రమాన్ని చూసేది ముఖ్యంగా ఆ 'సందర్భం' రాని యువత.  సెక్స్ ను ఎంత చూసినా, వాళ్లు ఫిదా అయిపోయేది రొమాన్స్ కే అని సర్వేలో తేలింది. రొమాన్స్ లో ఉన్న ఆనందం.. అసలు పనిలో ఉండటం లేదంట! కాబట్టి ముందు రొమాన్స్ కు ప్రాధాన్యత ఇవ్వండి!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment