Video Of Day

Breaking News

సమంత ఆ హీరోని ఇబ్బందిపెడుతుందంట?


తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ సమంత, హీరో విక్రమ్‌ని సెట్స్‌లో బాగా ఇబ్బందిపెడుతుందంట. వీళ్లిద్దరి కలిసి తమిళంలో '10 ఎన్ర ధుకుళ్ళ' అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన విక్రమ్ మూవీ ‘ఐ’ ట్రైలర్ చూసి.. సినిమా సోర్టీ  విశేషాలు ఏంటని వివరాలు సేకరించడం మొదలుపెట్టిందంట. స్టోరీ ఏంటి..? గెటప్‌కు ఎంత సమయం పట్టింది..? మేకప్‌మేన్ ఎక్కడ నుంచి వచ్చాడు..? వంటి ప్రశ్నలు వేయడంతో ఈమె నుంచి తప్పించుకోవడానికి
నానాకష్టాలు పడుతున్నాడని యూనిట్ సభ్యులంటున్నారు.

No comments