ఇలియానా అతని పెళ్లి చేసుకోదంట!

గోవా బ్యూటీ ఇలియానా గత కొన్నాళ్లుగా ఆస్ర్టేలియన్ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందట అని  మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించింది. గోవా బ్యూటీ ఇలియానా 'అతను కేవలం ఫ్రెండ్ మాత్రమే.. పెళ్లి మాత్రం చేసుకునే ప్రసక్తే లేదు' అని తేల్చిచెప్పిందంట.
 ఇలియానా కొత్త సినిమా 'హ్యాపీ ఎండింగ్' లో అబాయ్ ఫ్రెండ్‌కి కూడాగా పని ఇప్పించిందంటే ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఏ రేంజ్ కెళ్లిందోనని అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.అతన్నే పెళ్లి చేసుకుంటుందేమో.. అందుకే ఇక్కడి సినిమాల్లోకి పరిచయం చేస్తోంది అని అనుకుంటున్నారు. పుకార్లు గోవా బ్యూటీ ఇలియానా ఇలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ileana_not_marriage_only_boy_friend
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment