Video Of Day

Breaking News

మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి రాజీనామా

మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.

No comments