నిత్యానంద స్వామి కళ్లు ఆ హీరోయిన్ మీద పడ్డాయి

nityananda-invite-nayanatara
తమిళ హీరోయిన్ రంజితతో హాట్ హాట్ గా సరసాలు చేస్తూ దొరికిపోయిన కన్నడ స్వామి నిత్యానంద స్వామి కళ్లు ఇప్పుడు తన సోగ కళ్లతో అందరి హృదయాలను కొల్లగడుతున్న నయనతార మీద పడ్డాయంట! నిత్యానంద డ్రైవర్ దొంగచాటుగా అప్పటిలో తీసిన వీడియోలో రంజిత, స్వామి దొరికిపోవడం తెలిసిందే. తర్వాత కూడా నేను నపుంసకుడినని బొంకాడు. ఇప్పుడు తాజాగా నయనతారను ఆన ఆశ్రమానికి ఆహ్వానించాడంట స్వామి. ఇప్పటికే నయన కూడా శింబు, ప్రభుదేవా వంటివారితో సరసాలాడింది. ఒకదశలో పెళ్లి పీటల వరకు వెళ్తాయనుకున్న తర్వాత ఇద్దరితోనూ 'సంబంధాలు' బెడిసికొట్టాయి. ఇటీవల కాలంలో తమిళ హీరో ఆర్య.. అదేనండీ అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తితో అచ్చికబుచ్చికలాడుతుందని సమాచారం. అయితే ఆర్య తన మిత్రుడు మాత్రమేనని నయన కలరింగ్ ఇస్తున్నా.. నయనతార శృంగార చరిత్ర తెలిసినవారెవరూ ఆమెను నమ్మడం లేదు. అలాంటి నయనతార ప్రస్తుతం కొంచెం మనశ్శాంతి కోరుకుంటుందట. ఈ విషయం తెలుసుకున్న నిత్యానంద స్వామీజీ తమ ఆశ్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆయన తరపున ఓ వ్యక్తి ఇటీవల నయనతారను కలిసి మెడిటేషన్ వల్ల కలిగే సత్ఫలితాలు, తమ ఆశ్రమంలో కలిగే ప్రశాంతత, మనశ్శాంతిల గురించి వివరించినట్లు తెలిసింది. అయితే నయనతార ప్రస్తుతానికి నిత్యానంద ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సమాచారం. అందుకు కారణం పలు షూటింగ్‌లతో బిజీగా ఉండటమేనని తెలిసింది. అంటే షూటింగ్ లు లేకుండా ఖాళీగా ఉంటే స్వామి ఆశ్రమాన్ని పావనం చేయడానికి పాప రెడీ అన్నమాట!
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment