Video Of Day

Breaking News

తన పాత్రకు దీపిక ఫిట్ అంటున్న క్రీడాకారిణి

saniamirza-say-deepika-is-prefect-my-role
‘మేరీకోమ్’ కథ మాదిరిగా నా బయోగ్రఫీపై సినిమా తీస్తామంటూ కొందరు కలిశారు. అయితే ఇప్పటికిప్పుడు నా లైఫ్ స్టోరీ తెరకెక్కాలని కోరుకోవట్లేదు. ఒకవేళ సినిమాగా తీస్తే.. నా పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సరిగ్గా సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. 

No comments