Video Of Day

Breaking News

టీఆర్ఎస్ లో చేరనున్న 8 మంది ఎంఎల్ఏలు

tdp-mlas-join-to-trs
టీఆర్ఎస్ లో చేరే తెలుగుదేశం ఎంఎల్ఏల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా తనతో పాటు టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుగుదేశం ఎంఎల్ఏ ధర్మారెడ్డి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు. 

No comments