Video Of Day

Breaking News

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 37 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.
వరంగల్ ఐజీగా నవీన్ చంద్
పోలీస్ ట్రైనింగ్ ఐజీగా రాజీవ్ రతన్
హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా నాగిరెడ్డి
లా అండ్ ఆర్డర్ డీజీగా ఎన్ సూర్యనారాయణ
వరంగల్ డీఐజీగా మల్లారెడ్డి
సీఐడీ డీఐజీగా భీమా నాయక్
నిజామాబాద్ డీఐజీగా గంగాధర్
వరంగల్ ఎస్పీగా కిషోర్ ఝా
మల్కాజ్ గిరి డీసీపీగా రమా రాజేశ్వరి
నార్త్ జోన్ డీసీపీగా సుధీర్ బాబు
ట్రాఫిక్ డీసీపీగా చౌహాన్
ఖమ్మం ఎస్పీగా షానవాజ్ కాశీం
ఈస్ట్ జోన్ డీసీపీగా రవీందర్
సెంట్రల్ జోన్ డీసీపీగా తరుణ్ జోషీ
ఆదిలాబాద్ ఎస్పీగా కమలహాసన్ రెడ్డి
మెదక్ ఎస్పీగా సుమతి
వెస్ట్ జోన్ డీసీపీగా వెంకటేశ్వర్ రావు
సౌత్ జోన్ డీసీపీగా సత్యనారాయణ
మహబూబ్ నగర్ ఎస్పీగా విశ్వప్రసాద్
బదిలీ అయినా పోస్టింగ్ ఇవ్వని అధికారులు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

No comments