జపాన్ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. 19 మంది ప్రతినిధి బృందం ఆయన వెంట వెళుతోంది.
సిఐఐ తరపున మరో బృందం కూడా జపాన్ బయలుదేరింది. ఈ  రెండు బృందాలు ఈ నెల 29 వరకు  జపాన్ లో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో చంద్రబాబు జపాన్ ప్రధాన మంద్రితోపాటు  పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. పలు సంస్థలతో ఆయన అక్కడ ఆరు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment