హిందువుల సమ్మేళనం ముందు క్రిస్టియన్ల నిరసన

విహెచ్‌పి హిందూశక్తి సమ్మేళనం సదస్సు జరుగుతున్న ఎన్టీఆర్‌ స్టేడియం ఎదుట క్రైస్తవ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. క్రిస్టియన్లుగా మారిన హిందువులు తిరిగి హిందూ మతంలోకి వెళ్లొద్దంటూ బ్యానర్లు ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment