బరాక్ ఒబామా భారత పర్యటన విశేషాల చిత్రమాలిక

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోడీ విమానాశ్రయంలో బరాక్ ఒబామా దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని బరాక్ ఒబామా పర్యటన విశేషాలు..దృశ్యాలు..

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment