అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం

లాస్ ఎంజిల్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కనుల విందుగా సాగింది. 87వ అవార్డుల ప్రధానోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఉత్తమ నటుడిగా ఎడ్డి రెడ్ మెన్ ( ది థియరీ ఆఫ్ ఎవరి థింగ్ ), ఉత్తమ నటిగా జూలియన్ మోరే ( స్టిల్ ఎలైన్)తోపాటు  దాదాపు 25 మందికి ఆస్కార్ అవార్డులు ప్రధానం చేశారు.  ఆ చిత్రాలను చూడండి.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment