నేపాల్ లో భూ ప్రకంపనలు.. భారీ నష్టం.. 100 మంది మృతి

పొరుగు దేశమైన నేపాల్ లో భూ కంపం సంభవించింది. దీంతో నేపాల్ లో భారీగానే ఆస్థినష్టం జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రిక్టర్ స్కేలుపై 7.5 నమోదైంది. పెద్ద భవంతులు.. రహదారులు దెబ్బతిన్నాయి. అంతేగాకుండా ప్రమాదంలో 100 మందికి పైగా మృతిచెందినట్లు అధికారిక లెక్కలు తెలుపున్నాయి.
ఆంధ్రాకు వ్యాపించిన భూ ప్రకపంనలు.
ఆంధ్రాలోని సముద్ర తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా 5 సెకండ్ల కాలంలో భూమి కంపించినట్లు స్థానికలు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు అధికారికంగా ప్రాణనష్టం జరిగినట్లు తెలియలేదు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment