Video Of Day

Breaking News

పవన్ సంతోషంగా ఉన్నాడు


pawan-happy
ఇన్నాళ్ళు చావుతో పోరాడి మృత్యుంజయురాలు అయిన శ్రీజ ఈరోజు ఉదయం తన తల్లిదండ్రుల తో కలిసి పవన్ కళ్యాణ్ ని కలిసింది.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తన అభిమాన హీరోని చూడాలని జీవన్మరణ పోరాటం చేసి పవన్ కళ్యాణ్ సహాయంతో బ్రతికి బయట పడ్డ చిన్నారి శ్రీజ ఎట్టకేలకు కోలుకోవడంతో పవన్ కళ్యాణ్ సంతోషంగా ఉన్నాడు  . శ్రీజ కుటుంబం పవన్ ని కలవడానికి రావడంతో సంతోషించిన పవన్ దాదాపు రెండు గంటల పాటు ఆ కుటుంబంతో గడిపి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు . పవన్ ని కలవడం పట్ల శ్రీజ కుటంబం కూడా సంతోషంగా ఉంది

No comments