స్వచ్ఛ పోలీస్ - స్వచ్ఛ హైదరాబాద్ అనేలా పోలీసు సేవలు

గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపును స్వీకరించిన తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు..  స్వచ్ఛ హైదరాబాద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా  పోలీసు శాఖను భాగస్వాములు చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా హైదరాబాద్ లోని గల్లీలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని... ఎత్తివేసే పనిలో పడ్డారు. రాష్ర్ట డి.జి.పి. అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ లాంటి పలువురు సీనియర్ పోలీసు అధికారులు జిల్లాలలోని ఎస్.పి.లు తదితరులు స్వచ్ఛ హైదరాబాద్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని శుభ్రం చేసేందుకు పూనుకున్నారు.








Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment