రాధిక కూతురుకు పెళ్లి కుదిరింది!

Abhimanyu Mithun to marry actress Radhika's daughter
ప్రముఖ నటి రాధిక కూతురు రెయాన్ కు పెళ్లి కుదిరింది. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, బౌలర్ అభిమన్యు మిథున్తో ఈ నెల 23 న చెన్నైలో వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. ఇంగ్లాండ్లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివిన రెయాన్ ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. మిథున్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment