షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్ ..

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ షూటింగ్ సెట్లో గాయపడింది. హాఫ్ గాళ్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో శ్రద్దాకపూర్ కాలికి గాయమైంది.
రచయిత చేతన్ భగత్ నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో అర్జున్ కపూర్, శ్రద్దాకపూర్ నటిస్తున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment