Video Of Day

Breaking News

రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి

మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మండలం రుద్రారం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ద్విచక్ర వాహనాన్ని, ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments