Video Of Day

Breaking News

శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌

హైదరాబాద్‌: నగరంలో ఐసిస్‌ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. నేటి నుంచి జులై 6 వరకు ముమ్మర తనిఖీలు చేయనున్నారు. సందర్శకులకు అనుమతి నిరాకరించడంతో పాటు, అన్ని రకాల పాసులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments