బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2700 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్).. వివిధ సర్కిళ్ల పరిధిలో 2,700 జూనియర్ ఇంజనీర్ (జేఈ) కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 2,700
మొత్తం సర్కిళ్లు: 27
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఖాళీలు: 76
వయసు:
2016, ఆగస్టు 10 నాటికి 18-30 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. కేటగిరీల వారీగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
ముఖ్య తేదీలు:
పరీక్ష ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఇంటర్నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్లో ఫీజు చెల్లించాలి.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 10, 2016
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబరు 25, 2016
వెబ్‌సైట్: www.externalexam.bsnl.co.in

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment