హృతిక్ తో స్టార్ టీవీ రూ.550 కోట్ల ఒప్పందం

Hrithik's Rs 550 crore deal with Startv
మొహెంజోదారో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు. గతంలో మరే హీరో చేయని విధంగా స్టార్ నెట్ వర్క్ తో భారీ డీల్ కు అంగీకరించాడు. రాబోయే హృతిక్ సినిమాల కోసం స్టార్ టీవీ ఏకంగా 550 కోట్ల మొత్తానికి హృతిక్ రోషన్ తో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హృతిక్ తన రాబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆ టీవీ చానల్ కే ఇవ్వాల్సి ఉంటుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment