నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ!

Jagan meets President Pranab Mukherjee
సోమవారం ఢిల్లీ వెళ్లనున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయంత్రం 6:45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండే ఇతర జాతీయ పార్టీల నేతలను మంగళవారం కలుస్తారు. మంగళవారం కూడా అక్కడే పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వబోమని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, ఇతర జాతీయ నేతలను కలిసి ఏపీ సమస్యను ప్రస్తావించనున్నారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment