Video Of Day

Breaking News

ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ప్రమాణ స్వీకారం


Vijay Rupani Gujarat CM
గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. గాంధీన‌గ‌ర్‌లోని మ‌హాత్మా మందిర్‌లో గవర్నర్‌ ఓపీ కోహ్లీ ఆయ‌న‌తో ప్రమాణం చేయించారు. గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేశారు. 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేత ఎల్‌.కె.అడ్వాణీ, పలువురు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.

No comments