డీజే పైరసీపై పోలీసులకు ఫిర్యాదు

Producer Dilraju and Director harish Shankar Filed a complaint against DuvvadaJagannadham piracy
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన డీజే - దువ్వాడ జగన్నాథమ్ సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చిత్రయూనిట్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతున్న డీజే తొలి వారాంతానికి అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించింది. ఇది దిల్ రాజు 25వ సినిమా. ఈ సినిమా పైరసీ చిత్ర యూనిట్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ లు స్వయంగా ఈ కంప్లయింట్ ఇచ్చారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment